'పవన్ కళ్యాణ్ అనే నేను.. హామీ ఇస్తున్నా!'(వీడియో)

8660பார்த்தது
AP: పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం, ఉప్పాడ గ్రామంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎమ్మెల్యేగా మ‌రోసారి ప్ర‌మాణం చేశారు. "అఖండ‌ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం ప్ర‌జ‌ల‌కు హామీ ఇస్తున్నా. మాన‌వ‌త్వాన్నే కాపాడుతాను.. మీకు అభ్యున్న‌తికే కష్ట‌ప‌డ‌తాను. నేను లంచాలు తీసుకోను.. నాకు అలాంటి అవ‌స‌ర‌మే లేదు." అని ప‌వ‌న్ ప్ర‌మాణం చేశారు.

தொடர்புடைய செய்தி