ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి: వెంకయ్యనాయుడు

73பார்த்தது
ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి: వెంకయ్యనాయుడు
AP: విజయవాడలోని పోరంకిలో శనివారం నిర్వహించిన ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవాల్లో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన నటించిన ప్రతి సినిమా ఓ సందేశాత్మకమని లోతుగా చూసిన వాళ్లకే అర్థమవుతుందన్నారు. నేటి తరం తెలుసుకోవాల్సిన అంశాలు ‘ఎన్టీఆర్ అంతరంగం’ పుస్తకంలో ఉన్నాయన్నారు. తెలుగు భాషా మాధుర్యాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటారని వెంకయ్యనాయుడు కొనియాడారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி