విద్యా సంస్థలకు రేపు సెలవు: కలెక్టర్

76பார்த்தது
విద్యా సంస్థలకు రేపు సెలవు: కలెక్టర్
భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు 3వ తేదీన కూడా సెలవును ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడం జరిగిందని అన్నారు.

தொடர்புடைய செய்தி