రేపు ఎంపీడీఓ కార్యాలయంలో ఓటర్ జాబితా వెల్లడి

59பார்த்தது
రేపు ఎంపీడీఓ కార్యాలయంలో ఓటర్ జాబితా వెల్లడి
చందూర్ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలకు సంబందించిన నాయకులు, ప్రజా ప్రతినిధులు గురువారం ఉదయం 11 గంటలకు ఓటర్ జాబితాను వెల్లడిస్తామని ఎంపీడీవో నీలావతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల పార్టీలకు చెందినవారు నాయకులు, కార్యకర్తలు వచ్చి ఓటర్ జాబితా మార్పులు, అభ్యంతరాలను తెలపాల్సిందిగా కోరారు.

தொடர்புடைய செய்தி