బోధన్ మున్సిపాలిటి పరిధిలో డ్రైనేజీ నిర్మాణాలు నాసిరకంగా జరుగుతున్నాయి. ఇటీవల బోధన్ అంబేత్కర్ చౌరస్తా వద్ద నిర్మించిన డ్రైనేజీలపై 3 నెలల క్రితం స్లాబులు వేయగా అప్పుడే స్లాబు నాసిరకం పనులతో నేర్రలిచ్చి విడిపోయింది. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతోనే క్రంటాక్టర్ ఇష్టారాజ్యాంగా పనులు నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.