పేపర్ మిల్లు గ్రామంలో అంబేద్కర్ 66వ వర్ధంతి

234பார்த்தது
పేపర్ మిల్లు గ్రామంలో అంబేద్కర్ 66వ వర్ధంతి
రంజల్ మండలము పేపర్ మిల్లు గ్రామంలో గ్రామ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ 66వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ తెరాస మండల యువజన నాయకులు అబ్బోల్ల శ్రీకాంత్ , అబ్బోల్ల చంద్రకాంత్ తెరాస గ్రామ అధ్యక్షులు అవెస్ ఖాన్, బిఆర్ యెస్ మండల సోషల్ మీడియా కన్వీనర్ యంఏ మూకీత్, యువ నాయకులు దిల్షాద్ పాషా, అరసోల్ల అనిల్, సులేమాన్ పటేల్, ముదసిర్ రామ్ అబ్బోల్ల, అజయ్ గంగారాం, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி