బాల్కొండ: దళారులకు వడ్లు ఎందుకు అమ్ముతున్నారు: వేముల

81பார்த்தது
బాల్కొండ: దళారులకు వడ్లు ఎందుకు అమ్ముతున్నారు: వేముల
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలంలో గురువారం ప్రైవేట్ వ్యాపారులకు వడ్లు అమ్ముకుంటున్న రైతులతో మాజీ మంత్రి బాల్కొండ శాసనసభ్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు కాసేపు మాట్లాడారు. ప్రభుత్వం క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇచ్చి 2800కు క్వింటాల్ కొంటామని చెప్పినా, ప్రైవేటు వాళ్లకు ఎందుకు అమ్ముతున్నారని ఎమ్మెల్యే రైతులను అడిగారు.

தொடர்புடைய செய்தி