ఆర్మూర్ మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్

66பார்த்தது
ఆర్మూర్ మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్
ఆర్మూర్ పట్టణంలో సోమవారం పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాటకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్ లను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. హైదరాబాదు తరలి వెళ్తున్న ఆలూరు మాజీ సర్పంచ్ కళ్లెం మోహన్ రెడ్డి, రాంపూర్ మాజీ సర్పంచ్ గంజి నరసయ్యను ఆర్మూర్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.

தொடர்புடைய செய்தி