ఆర్మూర్: ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు

68பார்த்தது
ఆర్మూర్: ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు
బిఆర్ఎస్ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పై పోలీస్ స్టేషన్ లో గురువారం ఫిర్యాదు చేశారు. పూజ నరేందర్ మాట్లాడుతూ ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి పైడి రాకేష్ రెడ్డి తన బాధ్యతను మరిచిపోయి సికింద్రాబాద్లో ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన విషయంపై స్పందిస్తూ హిందూ సమాజాన్ని అవమానపరిచి, అనుచిత వ్యాఖ్యలపై చట్టరీత్య చర్య తీసుకోవాలని, ఆయనపై కేసు నమోదు చేయాలని అన్నారు.

தொடர்புடைய செய்தி