చేతివృత్తుల కళాకారులకు ఆరాధ్యుడు విశ్వకర్మ: ఎమ్మెల్యే

62பார்த்தது
చేతివృత్తుల కళాకారులకు ఆరాధ్యుడు విశ్వకర్మ అని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని మంగళవారం బైంసా పట్టణంలోని సంతోషిమాత ఆలయం వద్దగల స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వకర్మ జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెక్నాలజీ లేకముందే విశ్వకర్మ ఎన్నో భవంతులను నిర్మించారని కొనియాడారు. ఇందులో సంఘం నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி