అత్యదిక వర్షపాతం బాసర మండలంలో 13. 8 మి మీ

66பார்த்தது
నిర్మల్ జిల్లావ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కురిసిన వర్షపాతం వివరాలను బుధవారం అధికారులు వెల్లడించారు. బాసరలో 13. 8 మిమీ అత్యదిక వర్షపాతం నమోదైంది. తానూర్ 10. 6, లోకేశ్వరం 10, భైంసా 2. 8, ముథోల్ 8. 2, పెంబి 2. 6, సారంగాపూర్ 9. 6, సొన్ 4. 4, కడెం పెద్దూర్ 6. 4, ఖానాపూర్ 5, దస్తురాబాద్ 8. 8, కుబీర్ 4. 2, దిలావర్పూర్ 9. 4, నిర్మల్ 8. 8, కుంటాల 14. 2, మామడ 8, నర్సాపూర్ (జి) 2. 4 మి మీ వర్షపాతం నమోదైంది.

தொடர்புடைய செய்தி