రైతులు దళారులను నమ్మి ధాన్యాన్ని అమ్మకూడదని ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. బాసర మండల కేంద్రంతో పాటు కిర్గుల్ (కె), గ్రామాలలో పీఎసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆనంద్ రావ్ పటేల్‌తో కలిసి ప్రారంభించారు.