ముధోల్: తూనికలు కొలతల శాఖ అధికారుల తనిఖీలు

80பார்த்தது
ముధోల్ మండల కేంద్రంలోని పలు దుకాణాల్లో తూనికల కొలతల శాఖ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. కరీంనగర్ జోనల్ అధికారి విజయ సారధి, జిల్లా అధికారి భూలక్ష్మీ, కిరణ, స్వీట్ హోమ్ తదితర దుకాణాల్లో డిజిటల్ తూకాలు, బాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు షాపుల్లో తూకాలు తేడా రాగ వాటిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తూకాల్లో తేడాలకు పాల్పడితే కటిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி