కుబీర్: సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

68பார்த்தது
కుబీర్: సీఎం సహాయ నిధి చెక్కు అందజేత
కుబీర్ మండలం రంజిని గ్రామానికి చెందిన పుష్పాలత కు సీఎం సహాయ నిధి నుండి మంజూరు అయిన రూ. 38, 500 చెక్కును మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి శనివారం ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపదలో ఉన్న ప్రజలకు సహాయం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రాజేశ్వర్, శంకర్ చౌహన్ తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி