గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి: ఎస్ఐ

57பார்த்தது
ముధోల్ మండల కేంద్రంలో మంగళవారం స్థానిక ఎస్ఐ సాయికిరణ్ ఆధ్వర్యంలో మంగళవారం శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ రానున్న గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. గణేష్ మండపాలను ఏర్పాటు చేసుకునేవారు ముందస్తుగా పోలీస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. నిమజ్జనం రోజున ఎటువంటి ఆటంకాలు కలగకుండా పండుగ వాతావరణం లో నిర్వహించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி