నేడు బీఆర్ఎస్ బూత్ స్థాయి సమావేశం

74பார்த்தது
నేడు బీఆర్ఎస్ బూత్ స్థాయి సమావేశం
భైంసా పట్టణంలోని ఎన్ఆర్ గార్డెన్లో మంగళవారం బూత్ స్థాయి విస్తృత సమావేశం నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ సమన్వయ కమిటీ నాయకుడు విలాస్ గాదేవార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భైంసా పట్టణ, మండలంలోని నాయకులు, పోలింగ్ బూత్ కమిటీ బాధ్యులు ఉదయం 11గంటలకు హాజరు కావాలని ఆయన కోరారు.

தொடர்புடைய செய்தி