రేపు భైంసా వ్యవసాయ మార్కెట్లో భూసార బీట్ బంద్

68பார்த்தது
నిర్మల్ జిల్లా భైంసా వ్యవసాయ మార్కెట్లో సోమవారం క్రయవిక్రయాలు జరగవని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత కార్య దర్శి శ్రీనివాస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మిలాద్-ఉన్-నబీ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి సెలవు ఉండడంతో భూసార బీట్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని రైతులు, కమిషన్ దారులు, ఖరీదు దారులు గమనించి సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி