భైంసా: మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతూ పట్టుబడ్డ ఏడుగురు విద్యార్థులు

50பார்த்தது
భైంసా: మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతూ పట్టుబడ్డ ఏడుగురు విద్యార్థులు
భైంసా గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. శనివారం జరిగిన పరీక్షలో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్న ఏడుగురు విద్యార్థులు పట్టుబడ్డారని కళాశాల ప్రిన్సిపాల్ కర్రోల్ల బుచ్చయ్య తెలిపారు. ఎవరైనా మాల్ ప్రాక్టిస్ చేస్తూ పట్టబడితే 5 సంవత్సరాల పాటు డిబార్ చేస్తామని ఆయన హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி