భైంసా: సీసీఐ పత్తి కొనుగోళ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

78பார்த்தது
భైంసా పట్టణంలోని మార్కెట్ యార్డులో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, మార్కెట్ అధికారులు సోమవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 8 నుండి 10 శాతం తేమ ఉన్న పత్తికి క్వింటాల్ రూపాలు 7521 మద్దతు ధర ఉంటుందని, ప్రభుత్వం ద్వారా కొనుగోళ్ళు జరిపే (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకొని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி