బాసర: ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోండి

71பார்த்தது
బాసర: ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోండి
నిర్మల్ జిల్లా బాసరలోని ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతుందని వాటిని కొందరు ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేస్తున్నారని వీడిసి కమిటీ సభ్యులు స్థానిక తాసిల్దార్. పవన్ చంద్రకు వినతి పత్రాన్ని అందజేశారు. ఇప్పటికే గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు వ్యక్తులు ప్రైవేటు భవన నిర్మాణాల కార్మిక సంఘం కొరకు భూమిని చదును చేసి పనులు చేపట్టారని, వాటిపై సమగ్ర సర్వే చేపట్టి ప్రభుత్వ భూమిని కాపాడాలని తాసిల్దార్ ను కోరారు.

தொடர்புடைய செய்தி