బాసర గ్రామ పంచాయతీ ఈవో గోవిందరాజు సస్పెండ్

574பார்த்தது
బాసర మేజర్ గ్రామపంచాయతీలో విధులు నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి గోవిందరాజును సస్పెండ్ చేసినట్లు మంగళవారం బాసర ఎంపీడీవో అశోక్ కుమార్ తెలిపారు. ఇటీవలే తను విధులను సక్రమంగా నిర్వహించకపోవడంతో జిల్లా డిఎల్పిఓ విచారణ చేపట్టి సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. మేజర్ గ్రామపంచాయతీ ఇన్ ఛార్జ్ ఈవో గా ఎంపీఓ గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న గంగా సింగ్ ను నియమించినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி