బాసర అమ్మవారి ఆలయంలో 2, 394 అక్షరాభ్యాస్యాలు

84பார்த்தது
అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో బుధవారం బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. 2, 394 అక్షరాభస్యాలు, మిగతా కార్యక్రమాలతో కలిపి ఆలయానికి రూ. 29, 94, 850 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி