మీ హోనార్ చోటే ఉస్తాద్ సీజన్-3 లో రాణిస్తున్న అంజలి

54பார்த்தது
మీ హోనార్ చోటే ఉస్తాద్ సీజన్-3 లో రాణిస్తున్న అంజలి
ముధోల్ కు చెందిన బింబిసార్- మౌనిక గడ్ పాలే దంపతుల కూతురు, ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థిని కుమారి అంజలీ గడ్ పాలే మహారాష్ట్రలోని ప్రముఖ మరాఠీ టీవీ ఛానెల్ స్టార్ ప్రవాహలో మీ హోనార్ సూపర్ స్టార్ చోటే ఉస్తాద్ సీజన్-3 కి ఎంపికై సంగీతంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. స్టార్ ప్రవహ చానల్లో ప్రసారమైన మీ హోనార్ సూపర్ స్టార్ చోటే ఉస్తాద్ సీజన్-3లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తుంది.

தொடர்புடைய செய்தி