ఖానాపూర్: కడెం ప్రాజెక్టు తాజా వివరాలు

81பார்த்தது
కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్ట్ అధికారులు ఆదివారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 699 అడుగుల నీటిమట్టం మాత్రమే నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 270 క్యూసెక్కుల వరద నీరు మాత్రమే వచ్చి చేరుతుందన్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు 886, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி