నీట్‌ యూజీ 2024 కౌన్సెలింగ్‌ వాయిదా

83பார்த்தது
నీట్‌ యూజీ 2024 కౌన్సెలింగ్‌ వాయిదా
నీట్‌ యూజీ 2024 పరీక్షలో అక్రమాల వ్యవహారం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వివాదం వేళ నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ను జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ వాయిదా వేసింది. వాస్తవానికి ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియ జులై 6 నుంచే ప్రారంభం కావాల్సి ఉండగా.. తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు దాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. కొత్త తేదీలను కేంద్ర విద్యాశాఖ త్వరలోనే ప్రకటిస్తుందని తెలిపింది.

தொடர்புடைய செய்தி