పేర్ని నాని సతీమణి ముందస్తు బెయిట్ పిటిషన్ రేపటికి వాయిదా

79பார்த்தது
పేర్ని నాని సతీమణి ముందస్తు బెయిట్ పిటిషన్ రేపటికి వాయిదా
మాజీ మంత్రి పేర్ని నాని భార్య ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కృష్ణా జిల్లా కోర్టు రేపటికి వాయిదా వేసింది. 185 టన్నుల రేషన్ బియ్యాన్ని మాయం చేశారనే అభియోగాలపై పేర్ని నాని సతీమణిపై మచిలీపట్నం తాలుకా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలో పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం జయసుధ జిల్లా కోర్టును సంప్రదించారు. ఈ కేసులో వాదనలు విన్న బందరు కోర్టు విచారణను రేపటికి వాయిదా వేశారు.

தொடர்புடைய செய்தி