నల్గొండ: ధాన్యం కొనుగోలు కేంద్రం ఆకస్మిక తనిఖీ

82பார்த்தது
నల్గొండ: ధాన్యం కొనుగోలు కేంద్రం ఆకస్మిక తనిఖీ
ఈ వాన కాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని అమ్మేందుకు రైతులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ఎలాంటి సందేహం లేకుండా తీసుకురావాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, కమిషనర్ డిఎస్. చౌహన్ కోరారు. మంగళవారం నల్గొండ జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி