పిల్లి రామరాజుపై సస్పెన్షన్ వేటు

4328பார்த்தது
పిల్లి రామరాజుపై సస్పెన్షన్ వేటు
నల్గొండ బీఆర్ఎస్ అసమ్మతి నేత పిల్లి రామరాజుపై ఆ పార్టీ నేతలు సస్పెన్షన్ వేటు వేశారు. శనివారం నల్గొండ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి జడ్పీ ఛైర్మన్ బండ నరేందర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి, నిరంజన్, వలీ మీడియా సమావేశంలో సస్పెన్షన్ నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నందుకు అధిష్ఠానం సీరియస్ గా పరిగణించిందని పేర్కొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி