విద్యా ఉద్యోగాల కోసమే ఎమ్మెల్సీగా బరిలో

75பார்த்தது
విద్యా ఉద్యోగాల కోసమే ఎమ్మెల్సీగా బరిలో
రాష్ట్రంలో ఉచిత నాణ్యమైన విద్యను అందరికీ అందించడంతోపాటు విద్య తర్వాత ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్తో తాను నల్లగొండ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా స్వతంత్రంగా బరిలో నిలుస్తున్నట్లు పాలకూరి అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం నల్లగొండలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

தொடர்புடைய செய்தி