తహసిల్దార్ కార్యాలయం ఆధునీకరణకు మంత్రి ఆదేశం

66பார்த்தது
తహసిల్దార్ కార్యాలయం ఆధునీకరణకు మంత్రి ఆదేశం
నల్గొండలోని తాహసిల్దార్ కార్యాలయం ఆధునికరణకు తన నిధుల నుంచి రూ.25 లక్షలను కేటాయిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం తాసిల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు.మీటింగ్ హాల్ విజిటర్స్ రూమ్, టాయిలెట్లు అన్నింటిని ఆధునికరించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాస్ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி