ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలి

62பார்த்தது
ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలి
అన్ని మున్సిపాలిటీలు, మండలాలలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని, వచ్చేవారం నాటికి ప్రతి మున్సిపల్ కమిషనర్ కనీసం 50 దరఖాస్తులైన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వివిధ అంశాలపై జిల్లా మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ కు హాజరుకాని వారికి మెమో జారీ చేయాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி