చిన్నారులతో సరదాగా కలెక్టర్

84பார்த்தது
నల్గొండ జిల్లా కేంద్రంలోని బాల సదన్, శిశు గృహ కేంద్రాన్ని కలెక్టర్ సి. నారాయణ రెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాల సదన్లోని నిర్వాహకులతో అయన మాట్లాడారు. కలెక్టర్ చిన్నారులను కాసేపు ఎత్తుకొని మురిసిపోయారు. శిశు గృహంలో చిన్నారుల సంరక్షణపై తీసుకుంటున్న చర్యలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని బాల సదన్ మేనేజర్కు సూచించారు.

தொடர்புடைய செய்தி