చిట్యాల మండలం ఎలికట్టే గ్రామ ఎంపీటీసీ సభ్యుడు గొలనుకొండ దశరథ మాజీ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ని చిట్యాలలో బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి మాట్లాడారని ఎంపిటిసి సభ్యులు దశరథ తెలిపారు. ఈ కార్యక్రమంలో సాగర్ల పరమేష్ యాదవ్ తదితరులు ఉన్నారు.