కులగణన పై బీసీల రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం

75பார்த்தது
కులగణన పై బీసీల రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం
రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కులగణన చేపట్టి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచాలనే ప్రధాన డిమాండ్. ఈనెల 25న చలో హైదరాబాద్ కు పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షులు ముఖ్య అతిథులుగా మహేష్ కుమార్ హాజరు కానున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.

தொடர்புடைய செய்தி