నల్గొండ: అంగన్వాడీలకు కులగణన నుంచి మినహాయించాలి

77பார்த்தது
నల్గొండ: అంగన్వాడీలకు కులగణన నుంచి మినహాయించాలి
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న బీసీ కులగణన సర్వే నుంచి అంగన్వాడీ టీచర్లకు పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఏఐటియుసి ఆధ్వర్యంలో సోమవారం ఐసిడిఎస్ పిడి కృష్ణవేణికు మెమోరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కులగనణకు పూర్తిగా ప్రభుత్వ ఉపాధ్యాయులను ఉపయోగించుకోవాలని అన్నారు.

தொடர்புடைய செய்தி