నల్గొండ: సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధం: జిల్లా కలెక్టర్

62பார்த்தது
నల్గొండ: సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధం: జిల్లా కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ త్రిపాఠి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల కుటుంబాల వివరాల సేకరణకు గాను ఎన్యుమరేటర్లను, సూపర్వైజర్లను నియమించడమే కాకుండా, వారికి శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేశామని ఆమె వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி