అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన సీడీపీఓ ఉదయశ్రీ

60பார்த்தது
అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన సీడీపీఓ ఉదయశ్రీ
పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామంలో వున్న అంగన్వాడి కేంద్రంను అనుముల ప్రాజెక్టు సీడీపీఓ ఉదయశ్రీ సోమవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్బంగా సోమరికార్డులను పరిశీలించి నాణ్యమైన ఆహారం ఎలా పంపిణీ చేస్తున్నారు. కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రాల్లో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నాణ్యమైన పప్పులు, నూనెలు, గుడ్లు, బాలామృతం ప్రభుత్వం అందిస్తున్నారని తెలిపారు

தொடர்புடைய செய்தி