మర్రిగూడ: పోలింగ్ కేంద్రం సందర్శన

58பார்த்தது
మర్రిగూడ: పోలింగ్ కేంద్రం సందర్శన
మరిగూడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రెవెన్యూ సిబ్బంది శనివారం పరిశీలించారు. ఈనెల 27న ఎన్నికలు జరగనున్న దృశ్య పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించినట్లు రెవెన్యూ సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ శ్రీను నాయక్, ఆర్ఐ పాండురంగారెడ్డి, మధు, వెంకట్, సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி