మిర్యాలగూడ: డయాలసిస్ సెంటర్ ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే

56பார்த்தது
మిర్యాలగూడ: డయాలసిస్ సెంటర్ ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే
మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందించి పేదలకు ఖరీదైన వైద్యం భారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ రఘువీర్ రెడ్డి అన్నారు. గురువారం మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. కిడ్నీ బాధితులు డయాలసిస్ సెంటర్ ను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி