Oct 23, 2024, 06:10 IST/
బండి సంజయ్ కి కేటీఆర్ లీగల్ నోటీసులు
Oct 23, 2024, 06:10 IST
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తన పరువుకు నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారని నోటీసులు ఇచ్చారు. బండి సంజయ్ వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పకపోతే లీగల్ గా యాక్షన్ తప్పదని హెచ్చరించారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.