యాదాద్రి: ల్యాబ్ టెక్నీషియన్‌ను సస్పెండ్ చేసిన కలెక్టర్
యాదాద్రి జిల్లా ఆస్పత్రిలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని కరాల పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు ప్రైవేట్ ఆస్పత్రికి ఎందుకు రిఫర్ చేశారని ల్యాబ్ టెక్నీషియన్ హలీని సస్పెండ్ చేశారు. ఇకపై తరచు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని మంగళవారం కలెక్టర్ తెలిపారు.