వలిగొండ మండలం సంగెం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి మూసి పునర్జీవ పాదయాత్ర ఏర్పాట్ల పరిశీలనలో అధికారుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఒకవైపు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు ఏర్పాట్ల పరిశీలనలో ఉండగానే ఆర్ అండ్ బి శాఖ ఈఈ, ఇరిగేషన్ శాఖ డీఈ ఇద్దరు గొడవపడ్డారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఎదురుగానే ఇద్దరు అధికారులు గొడవ పడ్డారు.