యాదాద్రి జిల్లా భువనగిరి జిల్లా ఆస్పత్రిలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కలెక్టర్ సిబ్బంది పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాసుపత్రిలో అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు ప్రైవేట్ ల్యాబ్ లోకి ఎందుకు రిఫర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చెయ్యొదో చెప్పండని సిబ్బందిని నిలదీశారు.