సుదీర్ఘకాలంగా 40సం. వలిగొండ సర్పంచ్ గా రామన్నపేట సమితీ ప్రెసిడెంట్ గా సేవలందించిన కుంభం రమణారెడ్డి 22వ వర్ధంతి కార్యక్రమం వలిగొండ పట్టణంలో శనివారం నిర్వహించారు. ఆయన విగ్రహానికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వలిగొండ మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.