తెలంగాణ ఉద్యమంలో నల్గొండ పాత్ర మరువలేనిది: సీఎం రేవంత్ రెడ్డి (వీడియో)

50பார்த்தது
TG: తెలంగాణ ఉద్యమంలో నల్గొండ పాత్ర మరువలేనిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నల్గొండలో నిర్వహించిన కాంగ్రెస్ విజయోత్సవ సభలో సీఎం మాట్లాడుతూ.. 'తెలంగాణ ఉద్యమంలో నల్గొండ జిల్లా నుంచే అనేక మంది ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ రాష్ట్రం కోసం కోమటిరెడ్డి మంత్రి పదవి కూడా వదులుకున్నారు. నల్గొండ గాలి పీల్చుకుంటేనే సాయుధ రైతాంగ పోరాటం గుర్తుకొస్తుంది. కేసీఆర్‌ పాలనలో నల్గొండ జిల్లా నిర్లక్ష్యానికి గురైంది' అని అన్నారు.

தொடர்புடைய செய்தி