రోజు కురుస్తున్న వర్షాలకు భారీగా నీరు వచ్చి ట్రాన్సఫార్మర్ చుట్టు చేరడంతో కలుపు మొక్కలు పెరిగి తీగల పై పడుతుండడంతో చుట్టుప్రక్కల ఇళ్ల లోని వాళ్ళు భయబ్రాంతులకు గురైతున్నారు మరియు రోడ్డుపై ఉండడంతో అక్కడినుంచి వెళ్లే పశువులు, మేకలు, గొర్లు ట్రాన్సఫార్మర్ పక్కన నుంచి వెళ్లడంతో ప్రమాదం నికి గురైతుందేమో అని భయపడుతున్నారు కొన్ని రోజుల కింద పక్షులు వలడంతో చనిపోవడం జరిగింది. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.