ప్రమాదకర స్థితిలో ట్రాన్స్ ఫార్మర్

766பார்த்தது
ప్రమాదకర స్థితిలో ట్రాన్స్ ఫార్మర్
తర్నికల్ గ్రామంలోని 10 వ వార్డులోని ట్రాన్స్ ఫార్మర్ ప్రమాద స్థితిలో ఉండడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. దీని పై గత చాల సార్లు అధికారులకు విన్నపించిన పాటించుకోవడం లేదని అదేవిధంగా ఈ యొక్క ట్రాన్స్ ఫార్మర్ రోడ్ దగ్గరలో ఉండడంతో అక్కడినుంచి వెళ్లే ప్రజలు ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలకు షార్ట్ సర్క్యూట్ వస్తాదేమోనన్న భయంతో వెళ్తున్నారని కాబట్టి విద్యుత్ అధికారులు తక్షణమే స్పదించాలని కాలనీ వాసులు కరింగు మల్లేష్ ,కె కుమారస్వామి, కె సాలయ్యా, కె స్వామినాథ్, యస్ రవి, బి సత్తయ్య,బి ప్రసాద్, పీ హరీష్ తదితరులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி