కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులతో సభ్యత్వాన్ని నమోదు చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మేటి వెంకటరెడ్డి పాల్గొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ రైతులకు మద్దతు ధరలతో పాటు రైతు భరోసా దేశవ్యాప్తంగా సమయానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ పంట పెట్టుబడులకు సహాయం అందించడం జరుగుతుందన్నారు.