కౌశిక్ రెడ్డికి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్

82பார்த்தது
కౌశిక్ రెడ్డికి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పొలిటికల్ హీట్ తెప్పిస్తున్నారు. మంత్రి సీతక్కపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. "కౌశిక్ రెడ్డి నువ్వు యువకుడివి. మర్యాదగా మాట్లాడాలి. నువ్వు కూడా MLA క్యాంపు ఆఫీసులో ఉంటావు కదా. ప్రభుత్వం ఇచ్చిన క్వాటర్స్ సీతక్క ఉంటుంది. దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఆదివాసి మంత్రి పట్ల ఇలా ప్రవర్తించడం సరికాదు" అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி