రోడ్డు భద్రత వారోత్సవాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క

61பார்த்தது
రోడ్డు భద్రత వారోత్సవాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క
TG: నేడు కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత వారోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. రోడ్డుభద్రత గురించి వాహనదారులు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. ప్రస్తుతం బీర్లకు, బార్లలో ఖర్చు చేస్తున్నారు.. కానీ ప్రాణానికి రక్షణనిచ్చే హెల్మెట్ కోసం మాత్రం ఖర్చు చేయడం లేదన్నారు. మనతోపాటు మనల్ని నమ్ముకున్నవాళ్లు ఉంటారన్నారు. అందుకే జాగ్రత్తలు ప్రతిఒక్కరు పాటించాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி